సీడబ్ల్యూసీ నిర్ణయానికి సీఎం కట్టుబడాల్సిందే
వరంగల్,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర మంత్రులంతా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.