నవంబర్‌లోగా కాకాపోతే రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధం
ఓయు ఐకాస
హైదరాబాద్: నవంబర్‌లోగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి రాష్ట్రపతి నుంచి అనుమతి ఉత్తర్వులు రాకుంటే విద్యార్ధి ఐకాస రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉందని ఓయూ ఐకాస నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ దప్రెస్ లో మాట్లాడుతూ ఓయూ నేతల త్వరలో ఏర్పడనున్న కొత్తరాష్ట్రంలో నిర్మాణంలో కూడా విద్యార్థులు ముఖ్యపాత్ర పోషిస్తారని వారు చెప్పారు. ఏపీ ఎన్జీవోల సభకు ప్రభుత్వం అనుమతి ఇస్తే సమంజసంజసంగా ఉండదని ఓయూ ఐకాస నేతలు హెచ్చరించారు.