ఢిల్లీ బయల్దేరిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ బిల్లు విషయమై జాతీయ పార్టీల నేతల్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీలో ఉన్న విషయం విదితమే.