భూసేకరణ బిల్లుపై లోక్‌ సభలో చర్చ

ఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌ సభలో భూ సేకరణ బిల్లుపై చర్చ జరుగుతోంది. భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ ఈ చర్చను ప్రారంభించారు. మరోపక్క ఆర్థిక పరిస్థితి పై ప్రధాని ప్రకటనకోసం సభ్యుల ఆందోళన కొనసాగుతోంది.