శాసనసభ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ కార్యదర్శి రాజా సదారాం పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.