నాలుగో రౌండ్‌లో వెనుదిరిగిన స్విన్ దిగ్గజం
న్యూయార్క్: స్విస్ దిగ్గజం, మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్ లో నాలుగో రౌండ్‌లో వెనుదిరిగాడు. స్పెయిన్ దేశానికి చెందిన 19వ సీడ్ ఆటగాడు టామీ రోబ్రెడ్ చేతిలో 7-6, 6-3, 6-4 తేడాతో పరాజయం పాలయ్యాడు.