కుమారుడిని హతమార్చిన తండ్రి

హైదరాబాద్‌: సైదాబాద్‌ రెడ్డికాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో 8 ఏళ్ల కుమారుడ్ని హతమార్చాడు. పోలీసులు ఘటనస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.