ఉప్పల్‌ చౌరాస్తాలో భారీగా ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్‌ చౌరాస్తాలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పనిచేయడం లేదు. దీంతో చౌరాస్తా చుట్టూ రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి భారీ ట్రాఫిక్‌ జాం ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది