పోలీసుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేసిన నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌

హైదరాబాద్‌ : పోలీసులు అనుసరిస్తున్న తీరుపై నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ స్వామి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.తన అనుమతి లేకుండా హాస్టల్‌ లోకి ఎందుకు ప్రవేశించారని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడిని ఆయన ఖండించారు.గాయపడిన విద్యార్థులను ఆయన పరామర్శించారు.తాజా పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకునానరు.