జీహెచ్‌ఎంసీ స్పోర్స్ట్‌మీట్‌లో అపశృతి

హైదరాబాద్‌: నగరంలోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరుగుతున్న జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌మీట్‌లో అపశ్రృతి చోటుచేసుకుంది. కబడ్డీ ఆడుతూ జీహెచ్‌ఎంసీ ఉద్యోగి యాదయ్య గుండెపోటుతో మృతి చెందాడు.