సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాలులో సీమా&ధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలంతా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.