ఇక సెలవు…
అన్నపూర్ణ స్టూడియోస్‌లోపూర్తి అయిన అంత్యక్రియాలు
చిదికి నిప్పంటించిన అక్కినేని వారసులు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియాలు
తరలివచ్చిన సినీప్రముఖులు, అభిమాన సంద్రంతో తుది వీడ్కొలు
హైదరాబాద్: అన్నపూర్ణ స్టూడియోకు ప్రభుత్వ లాంఛనాతో అంత్యక్రియలు పూర్తి.
గౌరవార్ధం మూడు రోడు రౌండ్లు గాలిలోకి కాల్పుఉ జరిపారు.చితికి నిప్పటించిన అక్కినేని కుటుంభ్యులు.