75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు.

దోమ న్యూస్ జనం సాక్షి

దోమ మండల శివారెడ్డి పల్లి గ్రామంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ  వేడుకల సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది  మాజీ ఎమ్మెల్యే టి రామ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దోమ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జి శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసింహులు. ఉపాధ్యాయులు వెంకట్. శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ పి.సత్యనారాయణ  గ్రామ ఉపసర్పంచ్ చెన్నయ్య మరియు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది