కిరణ్ అధిష్ఠానం లక్షణరేఖను దాటారు : జైరాం
తిరుపతి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అధిస్థానం గీసిన లక్ష్మణరేఖను దాటరని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యడు జైరాం రమేష్ అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి బుందేల్‌ఖండ్ తరహ ప్యాకేజీని అవదించనున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమల చేరుకున్న జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ పరిధిలోకి వస్తాయి.