తొలి వికెట్ కోల్పోయిన భారత్
ఫతుల్లా : ఆసియాకప్‌లో భాగంగా భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న వన్డేలో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారతజట్టు తొలి వికెట్ కోల్పోయింది. 9.2 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 33 పరుగుల వద్ద రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 13 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ క్రీజులో ఉన్నారు.