జానారెడ్డి ఇంట్లో ముగిసిన కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌ : మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్‌నేతలు పొన్నాల లక్ష్మయ్య సుధీర్‌రెడ్డి, మలోత్‌ కవిత సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సమావేశం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నిర్ణయం తరువాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.