సుబ్రతారాయ్‌కి కోర్టు ఆవరణంలో అవమానం

ఢిల్లీ : సహరా కుంభకోణం కేసు నిందితుడు సుబ్రతారాయ్‌ కోర్టుకు హాజరవుతున్న సంర్భంగా అతనికి అవమానం జరిగింది. నీవు దొంగవు అంటూ ఒక వ్యక్తి సుబ్రతారాయ్‌ ముఖంపై ఇంకు చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.