కొనసాగుతున్న తెలంగాణ జర్నలిస్టుల జాతర

హైదరాబాద్‌ : నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జనజాతర కొనసాగుతుంది.ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, జానారెడ్డి, కేకే, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌, ఘంటా చక్రపాణి, రసమయి బాలకిషన్‌, గద్దర్‌ తదితరులు పాల్గొన్నారు.