రేపు, ఎల్లుండి జైరాం రమేష్ పర్యటన
హైదరాబాద్: కేంద్ర మంత్రి జైరాం రమేష్ రేపు, ఎల్లుండి నల్గొండ, మహబుబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించనున్నాట్లు చేప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను గురించి జైరాం రమేష్, కొప్పుల రాజు ప్రజలకు వివరించనున్నాట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలోను జైరాం రమేష్ పర్యటించనున్నట్లు సమాచారం.