భాజపాలోకి త్వరలో రఘునందన్‌రావు

హైదరాబాద్‌: పీసీసీ అధికార అధ్యక్షుడు రఘునందన్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. రఘునందన్‌రావు త్వరలో భాజపాలో చేరనున్నట్లు సమాచారం.