చంద్రబాబుకు షాక్ ఇచ్చిన రేవంత్‌

(జ‌నంసాక్షి):చంద్రబాబుకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి  షాకిచ్చారు. రేపు మాల్కజ్ గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి నామినేషన్ ధాఖలు చేయనున్నారు. అయితే బాబు పై వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .కాగా  టీడీపీ మల్కాజ్ గిరి ఎంపీ స్థానాన్ని చంద్రబాబు ఎవరికి కేటాయించలేదు.