బీజేపీ అగ్రనేత కు తప్పిన పెను ప్రమాదం

(జ‌నంసాక్షి):బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడుకి మరో ప్రమాదం తప్పింది. వెంకయ్య నాయుడు ప్రయాణించిన ఎయిరిండియా విమానం కు సాంకేతిక లోపం సంభవించింది. టేకాఫ్ అయిన 45 నిమిషాల తరువాత సాంకేతిక లోపంతో అప్రమత్తమైన ఫైలెట్ ఢిల్లీ విమానాశ్రయానికి తరలించారు. ఇలా తృటిలో ప్రమాదం తప్పడం ఐదోసారి