చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ భేటీ

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను విందుకు ఆహ్వానించారు. ఈ మేరకు బాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనతో సుమారు గంటకు పైగా చర్చించారు.