గోవాలోని మడ్గావ్‌లో పేలుడు: ఒకరి మృతి

గోవా: గోవా రాష్ట్రంలోని మడ్గావ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనల ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.