ఎల్బీనగర్‌లో వ్యభిచార గహంపై పోలీసుల దాడి
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో ఓ వ్యభిచార గహం గుట్టు రట్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఈ దాడిలో భాగంగా ఆడదే ఆధారం టీవీ సీరియల్ నటుడు శ్రీనివాస్‌ను పోలీసులు పట్టుకున్నారు. నటుడితోపాటు ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.