చంద్రబాబుతో మహంతి బృందం స‌మావేశం

హైదరాబాద్, మే 23 : ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో సీఎస్ మహంతి బృందం శుక్రవారం ఉదయం మరోసారి భేటీ అయింది. విభజన తీరును అధికారులు చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. సీఎస్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా భేటీలో పాల్గొన్నారు.