తెలంగాణలో తొలి పరిశ్రమకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ విమాన పరికరాల తయారీ పరిశ్రమను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో నెలకొల్పారు.