తమిళనాడులో ‘అమ్మ మందులషాపు’ ప్రారంభం
తమిళనాడు: ప్రభుత్వ ఆధ్వర్యంలో మందులు అమ్మాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ అమ్మ మందుల షాపు పేరిట మందుల దుకాణాలను సీఎం జయలలిత ప్రారంభించారు. ఈ షాపుల్లో మార్కెట్ ధరకన్నా చౌకగా మందులు విక్రయించనున్నారు.