బడ్జెట్ రూపకల్పనకు సర్కారు సన్నాహాలు
హైదరాబాద్: 2014-15 సంవత్సరానికిగాను బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పనకు అంచనాలు పంపాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అన్ని శాఖలు ఆన్‌లైన్‌లో ఆర్థికశాఖకు బడ్జెట్ అంచనాలు పంపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు సమాచారం.