ఉల్లి కనీస ఎగుమతి ధరను పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: ఉల్లి కనీస ఎగుమతి ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉల్లి కనీస ధరను టన్నుకు 500 డాలర్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.