ఆంటోని కమిటీతో టి.కాంగ్రెస్ నేతల భేటీ

న్యూఢిల్లీ, జులై 2 : కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఆంటోని కమిటీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలపై తెలంగాణ నేతలు ఒక్కొక్కరితో కమిటీ సభ్యులు విడివిడిగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.