ఏసీబీకి చిక్కిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

కరీంనగర్: గ్రామీణ నీటి సరఫరా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కాడు. పదివేల రూపాయలను లంచంగా తీసుకుంటూ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.