తెలంగాణలో తెరాస హవా
తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్లన్నీ తెరాస కైవసమయ్యాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లు తెరాస గెలుచుకుంది.
52 మున్సిపాలిటీలకు 50 మున్సిపాలిటీల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. తెరాస 22, కాంగ్రెస్ 20, తెదేపా 4, భాజపా 3, ఎంఐఎం 1 స్థానాలను కైవసం చేసుకున్నాయి. నల్గొండ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో ా’య్రర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
నగరపాలక సంస్థల విజేతలు
రామగుండం- కొంకటి లక్ష్మీనారాయణ- తెరాస
కరీంనగర్- రవీందర్‌సింగ్- తెరాస
నిజామాబాద్- ఆకుల సుజాత- తెరాస
పురపాలక సంఘాల విజేతలు
రంగారెడ్డి జిల్లా
వికారాబాద్ -వి. సత్యనారాయణ- కాంగ్రెస్
బడంగ్‌పేట్- నర్సింహ్ణొడ్- కాంగ్రెస్
తాండూరు- విజయలక్ష్మి- తెరాస
పెద్దఅంబర్‌పేట- ధనలక్ష్మి- తెదేపా
ఇబ్రహీంపట్నం- కె. భరత్‌కుమార్- తెదేపా
మెదక్ జిల్లా
మెదక్- మల్లికార్జున్ణ్‌ొడ్- తెరాస
గజ్వేల్- భాస్కర్- తెరాస
అందోల్-జోగిపేట- కవిత- కాంగ్రెస్
సంగారెడ్డి – బొంగుల విజయలక్ష్మి- కాంగ్రెస్
సదాశివపేట – విజయలక్ష్మి – తెరాస
జహీరాబాద్ – చెన్నూరు లావణ్య – తెరాస
నిజామాబాద్ జిల్లా
కామారెడ్డి – పిప్రి సుష్మ- కాంగ్రెస్
బోధన్- ఎల్లయ్య- తెరాస
ఆర్మూర్ – స్వాతిసింగ్ – తెరాస
వరంగల్ జిల్లా
భూపాలపల్లి- సంపూర్ణ- తెరాస
నర్సంపేట – రామచంద్రయ్య- కాంగ్రెస్
జనగామ- డి. ప్రేమలతారెడ్డి- తెరాస
మహబూబాబాద్- డాక్టర్ భూక్యా ఉమ- కాంగ్రెస్
పరకాల – రాజ భద్రయ్య – తెరాస
కరీంనగర్ జిల్లా
హుస్నాబాద్ – చంద్రయ్య- తెరాస
సిరిసిల్ల- సామల పావని- తెరాస
జమ్మికుంట- రామస్వామి- తెరాస
జగిత్యాల- టి. విజయలక్ష్మి- కాంగ్రెస్
హుజూరాబాద్- విజయకుమార్- తెరాస
కోరుట్ల- శీలం వేణుగోపాల్- తెరాస
వేములవాడ – నామాల ఉమ – భాజపా
పెద్దపల్లి – రాజయ్య – తెరాస
మహబూబ్‌నగర్ జిల్లా
వనపర్తి – పి. రమేశ్ణ్‌ొడ్ – తెదేపా
కల్వకుర్తి- శ్రీశైలం- కాంగ్రెస్
మహబూబ్‌నగర్- రాధా అమర్- కాంగ్రెస్
గద్వాల- పద్మావతి- కాంగ్రెస్
అయిజ- రాజేశ్వరి- తెరాస
నల్గొండ
భువనగిరి- లావణ్య- భాజపా
హుజూర్‌నగర్- వెంకయ్య- కాంగ్రెస్
మిర్యాలగూడ- నాగలక్ష్మి- కాంగ్రెస్
కోదాడ- ఒంటిపులి అనిత- కాంగ్రెస్
దేవరకొండ- మంగ్యానాయక్- కాంగ్రెస్
నల్గొండ, సూర్యాపేట – శుక్రవారానికి వాయిదా
ఆదిలాబాద్ జిల్లా
కాగజ్‌నగర్ – సీపీ విద్యావతి – తెరాస
బ’్ఞయంసా- సబియా బేగం -ఎంఐఎం
ఆదిలాబాద్- మనీష – తెరాస
నిర్మల్- గణేష్ – తెరాస
మంచిర్యాల- వసుంధర – తెరాస
బెల్లంపల్లి- సునీతరాణి- తెరాస
ఖమ్మంజిల్లా
సత్తుపల్లి- స్వాతి- తెదేపా
ఇల్లెందు- మడత రమ- కాంగ్రెస్
కొత్తగూడెం- పులి గీత- కాంగ్రెస్
మధిర – నాగరాణి – కాంగ్రెస్