రాజీనామా చేసిన మిజోరాం గవర్నర్

నాగాలాండ్: మిజోరాం గవర్నర్ బి.పురుషోత్తమన్ తన పదవికి నేడు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపింనట్లుగా సమాచారం. తనతో సంప్రదించకుండా నాగాలాండ్‌కు బదిలీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు.