రంగారెడ్డి జడ్పీ పీఠం తెరాస కైవసం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జడ్పీ పీఠం తెరాస కైవసమైంది. సునీతా మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్‌చైర్‌్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనూహ్యంగా తెదేపా మద్దతుతో తెరాస జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. 21 మంది జడ్పీటీసీల మద్దతుతో సునీతా మహేందర్‌రెడ్డి చైర్‌్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చేర్మన్‌గా తెదేపాకు చెందిన ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.