సినీ నటి రంభపై కేసు నమోదు

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సినీ నటి రంభపై కేసు నమోదైంది. రంభతో పాటు ఆమె తల్లిదండ్రులపై వదిన పల్లవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లవి ఫిర్యాదు మేరకు 498(ఎ) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.