స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం
ప్రయాణీకుల్లో సచిన్
హైదరాబాద్: హైదరాబాద్‌నుంచి ముంబయి వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానం రెండుగంటలుగా విమానాశ్రయంలో నిలిచిపోయింది. ఈ విమానంలో ప్రయాణించవలసిన వారిలో మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కూడా ఉన్నారు. వీరంతా విమానాశ్రయంలో వేచివున్నారు.