వాలంతరి డైరెక్టర్‌ జనరల్‌గా నారాయణరెడ్డి నియామకం

హైదరాబాద్‌: వాలంతరి డైరెక్టర్‌ జనరల్‌గా ఎల్‌. నారాయణరెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జలసౌధలో అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.