_*ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు*_

*_ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన_*
*_ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్_*
_ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరిగాయి.ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని *ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్*  ఆవిష్కరించారు.అనంతరం పట్టణ కేంద్రంలో తెరాసా పార్టీ ఆధ్వర్యంలో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏఆర్ఎస్ కాలేజ్ స్వాతంత్య వేడుకల్లో పాల్గొన్నారు.అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలో సహాయక చర్యలకు ముందుకు వచ్చిన యువతను అభినందించి సత్కరించారు. వారి వెంట ప్రజా నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు._