Author Archives: janamsakshi

కోర్లబోడు గ్రామంలో సియం ఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రఘునాథపాలెం 09 ( జనం సాక్షి) మండలంలోని కోర్ల బోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాల మేరకు మన రాష్ట్ర …

సిరిసిల్ల జిల్లాలో దారుణం.. నలుగురు చిన్నారులపై వీధి కుక్కల దాడి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో …

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసిన నిజాం కాలేజ్ విద్యార్థినులు

హైద‌రాబాద్ : గత ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినుల కోసం, యూజీ అమ్మాయిలకు, పీజీ అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు కట్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న …

కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర …

ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర …

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పూరిత దుష్ప్రచారం:కేటీఆర్

హైద‌రాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …

రెజ్ల‌ర్ వినేశ్‌ ఫోగాట్‌పై చివ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్‌ ఫోగాట్‌పై పారిస్ ఒలింపిక్స్ లో చివ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు ప‌డింది. వినేశ్ మ‌హిళ‌ల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో …

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో సాగర్ డ్యామ్‌ 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి …

నిజామాబాద్ జిల్లాలో పశువులపై చిరుతపులి దాడి

నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. డిచ్‌పల్లి మడలం యానంపల్లిలో నిన్న రాత్రి రైతుకు చెందిన పశువులపై దాడి చేసి చంపింది. గమనించిన స్థానికులు అటవీ …

తెలంగాణపై ఎందుకింత నిర్లక్ష్యం?

` ఆరు కి.మీ ఫ్లైఓవర్‌కు ఆరు సంవత్సరాలు పడుతుందా! ` సిగ్గు సిగ్గు: మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ఉప్పల్‌` నారపల్లి మార్గంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను …