రైతులకు ఏటా పెట్టుబడి ఓ ప్రహసనంగా మారింది. బ్యాంకర్లతో విూటింగ్‌లు పెట్టి లక్ష్యం నిర్దేశించినా అంత సులువుగా రుణం దక్కడం లేదు. ఏటా బ్యాంకర్ల సమావేశంలో లక్ష్యాలు …
ఈ మధ్య అనేకమంది మాట్లాడుకుంటున్న , చర్చించుకుంటున్న సినిమా Writer. దానికంటే ముందు జై భీం సినిమా గురించి మాట్లాడుకున్నట్లే ఇప్పుడు Writer గురించి మాట్లాడుకుంటున్నారు ఈ …
ఈ మధ్య అనేకమంది మాట్లాడుకుంటున్న , చర్చించుకుంటున్న సినిమా Writer. దానికంటే ముందు జై భీం సినిమా గురించి మాట్లాడుకున్నట్లే ఇప్పుడు Writer గురించి మాట్లాడుకుంటున్నారు ఈ …
ఉద్యోగ నియామకాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించాం ఉద్యోగార్థులైన యువతకు ఉచితంగా శిక్షణా కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు …
దేశంలో గుణాత్మకమార్పు, ప్రత్యామ్నాయ రాజకీయాలు, మోడీని గద్దెదించడం వంటి నినాదాలు, లక్ష్యాల తో బయలుదేరుతున్న వారు..ముందుగా దేశం కోసం ఎలాంటి ప్రజాకార్యక్రమాలు అమలు చేయబో తున్నారో ప్రకటించాలి. …
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కెసిఆర్ అన్న మూడక్షరాలు సింహనాదంగా మారి.. ఉరకలెత్తించ డమే కాదు… రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది. ఒక్కో అడుగు ముందుకే …
గవర్నర్ల పాత్రతో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాలను కొత్తగా నిర్వచించుకోవాల్సిన అవసరం, ఆగత్యం ఏర్పడిరది. ఇటీవల గవర్నర్ల పాత్రపై తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. తెలంగాణలో తమిళసై తీరు, …
దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. సమస్యలపై గొంతుచించుకుని అరిచినా వినిపించుకునే స్థాయిని మోడీ దాటిపోయారు. నిరుద్యోగం పెరిగిందని, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీస్తున్నా …
సార్వత్రిక ఎన్నికలకు ఓ రెండేళ్ల ముందు జరిగిన ఐదు రాష్టాల్ర ఎన్నికలతో బిజెపి తీరుగలేని ఆధిపత్యం సాధించింది. బిజెపికి ప్రత్యామ్నాయం అంటూ తొడగొట్టిన పార్టీలన్నీ చతికిల పడ్డాయి. …
దేశంలో నదులు అనేకం ఉన్నా..వాటి నీటిని సక్రమంగా వినియోగించుకోక పోవడంతో దేశంలో ఇప్పటికీ అనేక ప్రాంతాలు మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. నదుల అనుసంధానంపై జాతీయ విధానం లేకపోవడంతో …