ఎడిట్ పేజీ

అభివృద్ధి పథంలో ఎడపల్లి

జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో గ్రామగ్రామాన అభివద్ధి పనులు కొనసాగుతున్నాయని, అభివద్ధి పథంలో పయనించేందుకు అన్ని గ్రామాలు పోటీ పడుతున్నాయని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు కషి … వివరాలు

తహసిల్దార్‌ సంతకం ఫోర్జరీతో భూమి రిజిస్టేష్రన్‌

వికారాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీకి తెగబడ్డారు. తహసీల్దార్‌లు అప్పులునాయుడు, రవీందర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్టేష్రన్‌ చేశారు. విషయం బయటకు రాకుండా పోలీసులకు తహసీల్దార్‌ రవీందర్‌ ఫిర్యాదు చేశారు. ఖలీల్‌ పేరుతో కంప్యూటర్‌ ఆపరేటర్లు, మరో ఇద్దరు … వివరాలు

తాంబూలాలు ఇచ్చాం….తన్నుకు చావండి !

ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం ద్వారా ఆస్తులను సమకూర్చుకోవాలనుకుంటున్న బిజెపి ప్రభుత్వం దేశంలో తన అసమర్థ విధానాలను చాటుకుంటోంది. ఉన్న ఆస్తులను అమ్మి..పన్నులు పెంచి.. ఉపాధి.. ఉద్యోగావకాశాలు లేకుండా చేయడం ఏ రకమైన పాలనకిందకు వస్తుందో మోడీ అనుచరవర్గం..పేరుగాంచిన బిజెపి పెద్దలు.. చెప్పాలి. ఇంతపెద్ద యంత్రాంగం కలిగిన భారత ప్రభుత్వం ఉన్న ఆస్తులను కాపాడు కుంటూ.. ప్రజలకు … వివరాలు

దళితబంధులపై లెక్కలేసుకుంటున్న దళితులు

గ్రామాల వారీగా దళితుల సంఖ్యపై మొదలైన చర్చ మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపు కరీంనగర్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం దళితుల సాధికారిత పేరుతో కొత్తగా ప్రవేశపెట్టిన ’దళితబంధు’పైనే ప్రస్తుతం అందరి దృషి కేంద్రీకృతమవ్వడమే గాకుండా చర్చిస్తున్నారు. దళిత సంఘాలు, నేతలు దీనిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించడంతో … వివరాలు

ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతి నల్లొండ,అగస్టు24(జనంసాక్షి): మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే దగ్గర ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 10కి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మిర్యాలగూడలోని … వివరాలు

భార్య మరణం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

పిల్లలతో సహా తండ్రిని కాపాడిన స్థానికులు అనంతపురం,అగస్టు24(జనంసాక్షి): భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కణెళికల్లు హెచ్‌ఎల్సీ కాలువలోకి నలుగురు పిల్లలతో కలిసి దూకిన తండ్రిని స్థానికులు సకాలంలో చూసి కాపాడారు. తండ్రితోపాటు నలుగురు పిల్లలకు ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు … వివరాలు

దివంగత రమ్య ఇంటికి ఎస్సీ కమిషన్‌ రాక

బిజెపి నేతలు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు గుంటూరు,అగస్టు24(జనంసాక్షి): ఇటీవల దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విచారణ నిమిత్తం రమ్య ఇంటికి జాతీయ ఎస్సీ కమిషన్‌ కమిటీ వెళ్లింది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా కమిషన్‌ వెంట వైసీపీ నేతల … వివరాలు

సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యఆరోగ్య సిబ్బంది, అంగ న్‌వాడీ టీచర్లు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. ఆరోగ్యకేంద్రం సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులకు సీజనల్‌ వ్యాధులపట్ల అవగాహన కల్పించాలని, అలాగే సమతుల్య ఆహారం అందించాలన్నారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్‌ … వివరాలు

గిరిజనబంధు అమలు చేయండి

గిరజనుల ఆందోళన ఆదిలాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): గిరిజన బంధు ఇవ్వడంతో పాటు ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భారీగా ఆదివాసులు ధర్నాకు తరలివచ్చారు. రూ.10 లక్షల గిరిజన బంధు, జీవో 3 అమలు, మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలివ్వాలని, లంబాడా లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ … వివరాలు

అక్రమం సబంధంతో వ్యక్తి హత్య

మహబూబాబాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): మహబూబాబాబాద్‌ జిల్లాలోని బయ్యారం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని కొత్తపేటలో ఉన్న ఇటుక బట్టీ వద్ద తోటి కూలీ చేతిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. ఒడిశాకు చెందిన డమ్రూ మాజి (45) కొత్తపేటలోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మరో కూలీ లాంగ్వా భార్యతో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. … వివరాలు