కరీంనగర్
మత్స్యకారుల వలలో చిక్కి కొండ చిలువ మృతి
కరీంనగర్: మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం గోదావరిలో జాలర్ల వలకు కొండ చిలువ చిక్కింది. అయితే కొద్ది సేపటి క్రితమే మృతి చెందినది.
కానిపర్తిలో విద్యుత్ ట్రాన్స్‌పార్మర్లను ద్వసంచేసి కాపర్‌వైరు-అపహరణ
కరీంనగర్: కమలాపూర్ మండలంలోని కానిపర్తిలో గురువారం రాత్రి 4విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ద్వంసం చేసి కాపర్ వైరును దుండగులు అపహరించినట్లు గ్రామాస్థులు తెలిపారు.
90వేల టేకు మొక్కల పెంపకానికి 15లక్షల నిధులు మంజూరు
గంగాధర: మండలంలో ఉపాధిహామి పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో 90వేల టూకు మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందెకోసం 15లక్షల రూపాయాలు మంజూరైనట్లు తెలిపారు.
భారీ వర్షానికి గంగాధరలో కూలిన ఇళ్లు-500ఎకరాల పంట మునక
కరీంనగర్: గంగాధరలో భారీ వర్షం కారణంగా సిమత్‌నగర్, తాడిజర్రి గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. గంటపాటు కురిసిన వర్షానికి 500ఎకరాల్లో పంటలు మునిగి పోయాయి.
తాజావార్తలు
- ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన
- ఈ నెల 30న అఖిలపక్ష భేటీ
- పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.
- హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం
- మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
- మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
- ఈ నెల 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి
- టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం
- హత్యాయత్నం నిందితుడి రిమాండ్
- అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.
- మరిన్ని వార్తలు




