ఎస్‌యూలో తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
కరీంనగర్: శాతవాహణ యూనివర్శిటీలో నూతన తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. రూ.1.89లక్షల పనులతో చేపడుతున్నట్లు చేప్పారు.
కరీంనగర్: శాతవాహణ యూనివర్శిటీలో నూతన తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. రూ.1.89లక్షల పనులతో చేపడుతున్నట్లు చేప్పారు.
కరీంనగర్: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర సాగుతుంది. పోన్నం కేటీఆర్ పూలమాలలు వేసి నారాయణకు స్వాగతం పలికారు.
కరీంనగర్: మెట్‌పల్లిలో ఎమ్మెల్యే టవిద్యాసాగర్‌రావు మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొవాలన్నారు.