కరీంనగర్

వందశాతం లక్ష్యాన్ని సాధించాలి

మెట్‌పల్లి: మెట్‌పల్లి మండలంలోని ఆరపేట గ్రామంలో వందశాతం మరుగుదోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాక్ష్మీనారాయణ పేర్కోన్నారు. మండల పరిషత్‌ కార్యలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన …

సారంగపూర్‌లో విద్యుదాఘాతంతో ఒకరి మృతి

సారంగాపూర్‌ : సారంగపూర్‌ మండలంలోని రేచపల్లిలో విద్యుదాఘాతంతో ఒకరి మృతి చెందారు. గ్రామానికి చెందిన అన్నవేణి నర్సయ్య గేదెలను మేపుతుండగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు చేతిలో ఉన్న గొడుగు …

పాఠశాలలో శారీరక పరీక్షలు

గోదావరి ఖని: జ్యోతినగర్‌లోని దుర్గయ్య పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శారీరక ద్రుఢత్వం పై పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రామగుండం మండలంలోని …

ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరిఖని: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు యోచనను విరమించుకోవాలని ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని లోని రాజీవ్‌ రహదారి పై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలోని 19 లక్షల మంది …

సహచట్టంతో పక్కా సమాచారం

కాటారం: సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు సహచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం తహశీల్దార్‌ ఎన్‌ రాజు అన్నారు. మంగళవారం నాడు మండల కేంద్రంలోని శ్రీహర్ష …

ఉపాధ్యాయ సంఘం ధర్నా

రాంపూర్‌: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ పీజీ విద్యాభ్యాసానికి ఆన్‌ డ్యూటీలు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను ఉప సంహరించు కోవాలని బహుజన ఉపాధ్యాయ సంఘం …

ఏబీవీపీ ధర్నా

రాంపూర్‌ : ఫీజు రీఎంబర్స్‌మెంటు కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘనేతలను పోలీసులు …

కమాన్‌పూర్‌లో ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి

కమాన్‌పూర్‌: మండలంలోని గుండారం గ్రామానికి చెందిన చుక్కా చందు (19) ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్లా పడి మృతి చెందాడు. ట్రాక్టర్‌తో పంట పోలం వద్ద దుక్కి దున్నుతుండగా …

కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముట్టడి, విద్యార్థుల అరెస్టు

 కరీంనగర్‌: నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫిజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  కలెక్టరెట్‌ను ముట్టడించారు. ప్రభుత్వమే ఫీజులను భరించాలని వారు డిమాండ్‌ వ్యక్తం  చేశారు. …

సీఐటీయు ఆధ్వర్యంలో ఐకేపీ యానిమేటర్స్‌ ఉద్యోగుల సంఘం ధర్నా

కరీంనగర్‌: యానిమేటర్స్‌ను వీవోఏలుగా గుర్తిస్తున్నట్లు మెమో నెం. 9536-ఆర్‌డీ1-ఏ1-2012 జారీ చేసీ మూడు నెలు గడుస్తున్న నియమాక పత్రాలు జారీ చేయలేదని, వేతనాలు చెల్లించాలని, జాబ్‌చార్ట్‌ ఇవ్వాలని, …