ప్రస్తుతం ’పాన్ ఇండియా’ ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలకు ధీటుగా ఇటీవల యువహీరోల ఆలోచనలు సాగుతున్నాయి. ఇదే కోవలో ట్యాలెంటెడ్ హీరో కం రైటర్ అడివి శేష్ …
రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న మేకర్స్ మహేష్ ’పోకిరి’ విడుదలై దాదాపు పదహారేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెర టీఆర్పీల్లో వెనకబడలేదు. అయితే ఈ …
తెలుగు తమిళం మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ’సీతారామం’ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ …
హక్కులు దక్కించుకున్నట్లు ప్రచారం యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ తెలుగులో డైరెక్ట్‌గా నటిస్తున్న రెండో చిత్రం ’సీతారామం’ హను రాఘవపూడి దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ సమర్పణలో, …
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన తర్వాత ’ఆయన రాసిన చివరి పాట మా సినిమాకే’ అంటూ చాలామంది ప్రచారం చేసుకున్నారు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ చిత్రంలోనూ …
ఎద్దుల నాగేంద్ర పాత్రపై ప్రకాశ్ రాజ్ ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నటుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి …
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అని అందరికీ తెలిసిందే. కఠినతరమైన కసరత్తులతో తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడం అతడికి నిత్యకృత్యంగా మారింది. బోయపాటి శ్రీను …