మహారాష్ట్ర ఘటనతో అప్రమత్తం అయిన పోలీస్
తొలిదశ ఎన్నికల కారణంగా గట్టి నిఘా ఆదిలాబాద్,మే3(జనంసాక్షి): మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చి 15మందిని హతమార్చిన ఘటనతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మహారాష్ట్రకు పొరుగునే ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు ఉనికి…









