ఆదిలాబాద్

ఘనంగా అంబేద్కర్‌ జయంతి

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్‌ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చింతగూడ, కోయవాగు, బోగుడగూడ, సోమయ్యగూడ, రాసపల్లి గ్రామాలలో అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు …

అగ్ని ప్రమాదంలో రూ.50వేల ఆస్తి నష్టం

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌నగర్‌ మార్కెట్‌ ఏరియాలోని షెమిరన్‌ మందుల గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.50వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు వీఆర్‌వో రాజమణి తెలిపారు. నాయకులు …

ఘనంగా శివ పూజ

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌ నగర్‌లో ఛైత్రమాసం సందర్భంగా ఆదివారం శివపూజ ఘనంగా నిర్వహించారు. నజ్రూర్‌నగర్‌ విలేజ్‌ నెంబర్‌ 12లో వేద పండితుడు అతుల్‌ ముఖోపాధ్యాయ మంత్రోఛ్చారణల …

ఘనంగా అంబేద్కర్‌ వేడుకలు

నెన్నెల: నెన్నెల మండలంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యాలయ పర్యవేక్షకుడు శేషుకుమార్‌ ఆయన …

ఆట్టుకున్న చిన్నారుల నృత్యాలు

బెల్లంపల్లి: పట్టణంలోని మాతృ విద్యామందిర్‌లో 12వ వార్షికోత్సవాన్ని ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకంతో ఇచ్చిన …

పదిరోజుల్లో మంచిర్యాలకు గోదావరి నీరు

గరిమిళ్ల: మంచిర్యాల పట్టణానికి తాగునీటికోసం రూ.48 లక్షల మారుమూల గ్రామాల అభివృద్ధి నిధులతో ముల్కల్లా దగ్గర గోదావరి నదిలో జరుగుతున్న పనులను మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి పరిశీలించారు. …

పంచముఖి హనుమాన్‌ దేవాలయంలో హోమం

బెల్లంపల్లి పట్టణం: ఆదిలాబాద్‌, పట్టణంలోని పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ భక్తుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది. తదితరులు …

రామాలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

బెలంపల్లి పట్టణం: పట్టణంలోని రామాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిచే ఆలయ అధికారి వేణుగోపాల్‌ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఆలయ …

ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లక్సెట్టిపేట: భారత రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ జయంతిని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, దళితసంఘాల ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఉత్కూరు చౌరస్తావద్ద గల …

ఘనంగా జరుగుతున్న అంబేద్కర్‌ జయంతి

బెల్లంపల్లి పట్టణం: బెల్లంపల్లి పట్టణంలో 123వ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిలక్‌ మైదానం నుంచి కాంటా చౌరస్తావరకు భారీ ర్యాలీ …