ఆదిలాబాద్

నేడు విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం

మామడ, జనంసాక్షి: జిల్లాలోని అన్ని డిస్కం ఉపడివిజనల్‌ కార్యాలయాల్లో  బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని  నిర్వహించనున్నారు.వినియోగదారులకు సంబదించిన ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ …

7న గాండ్ల తిలకేశ్వర వధూవరుల పరిచయ వేదిక

జైపూర్‌, జనంసాక్షి: ఈ నెల 7వ తేదీన మంచిర్యాలలోని వైశ్యాభవన్‌లో గాండ్ల తిలకేశ్వర్‌ వధూవరుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు గాండ్ల తిలకేశ్వర తెలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు …

నేడు ఆ కండక్టర్లకు కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, జనం సాక్షి: ఇది వరకు ఆర్టీసీలో బధ్యతలను నిర్వహించి ప్రస్తుతం నిధులకు దూరంగా ఉంటున్న 40 మంది కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని …

ఉద్యమాన్ని అణచివేస్తే మావోయిస్టులు ఉద్భవిస్తారు

మందమర్రి, న్యూస్‌లైన్‌: తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఉద్యమం రూపంలో మావోయిస్టులు ఉద్భవిస్తారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం మందమర్రిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ …

ఇలాంటి సీఎం ఎక్కడా లేడు

కాసిపేట, న్యూస్‌లైన్‌: కిరణ్‌కుమార్‌రెడ్డి అంత చేతకాని ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్‌ ధ్వజమెత్తారు. కాసిపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. …

ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలి

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం కడెంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార …

ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలి

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం కడెంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార …

పెళ్లి కోసం దాచిన నగలు, నగదు దగ్ధం

ఆదిలాబాద్‌ : పట్టణంలోని తిర్పెల్లికాలనీలో నిన్న రాత్రి సిలిండర్‌ పేలి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ ఇంట్లో దాచిన పెళ్లి కోసం నగలు, నగదు …

చేతిపంపులే ఆధారం

చెన్నూర్‌ రూరల్‌, న్యూస్‌లైన్‌: అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వాటర్‌ట్యాంక్‌కు నీటిని సరఫరా చేసే మోటారు కాలిపోయి ఏడాది గడస్తున్నా పట్టించుకునే వారు …

భూగర్భ గనుల్లో అగ్రగామి ఆర్కే-7

శ్రీరాంపూర్‌(ఆదిలాబాద్‌), న్యూస్‌లైన్‌: శ్రీరాంపూర్‌ ఏరియా పరిధిలో ఆర్కే-7 భూగర్భ గని 2012-13 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో సింగరేణిలోనే అగ్రస్థానంలో నిలిచింది. గనికి నిర్దేశించిన వార్షిక లక్ష్యం 4.50 …