ఆదిలాబాద్

జగ్జీవన్‌రామ్‌ జయంతి పులమాలతో ఘనమైన వేడుకలు

మామడ: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రభాకర్‌, వివిధ పార్టీల నాయకులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి …

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

కాగజ్‌నగర్‌: పట్టణంలో ఘనంగా డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని నిర్వహించారు. జయంతి ఉత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు చంద్రయ్య , భవా నీప్రసాద్‌, నాగేశ్వరరావు, జిల్లాలోని వివిధ కోర్టులకు …

నాగోబా ఆలయ పూజారి దారుణ్యహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ దారుణం …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఇంద్రవెల్లి: మండలంలోని కెస్లాపూర్‌ గ్రామానికి చెందిన మెసరం బెజ్జు (35) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంట చేనులోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు …

నాగోబా ఆలయ పూజారి దారుణ హత్య

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో దారుణం జరిగింది. నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఘటనపై …

కాగజ్‌నగర్‌ పట్టణంలో రెవెన్యూ సదస్సు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని హెచ్‌ఆర్‌డీ హాల్లో గురువారం రెవెన్యూ సదస్సును సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై పలువురు దరఖాస్తు చేశారు. దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తామని తహశీల్దార్‌ …

‘బ్యాంకు మిత్ర ‘ భారం!

మహిళ సంఘాల సాయం కోసం నియమించిన ‘బ్యాంకు మిత్రల’ భారాన్ని తాజాగా గ్రామైక్య సంఘాలపై మోపడంతో వీఓలు లబోదిబోమంటున్నారు. మండల సమాఖ్యల నుంచి గ్రామైక్య సంఘాలకు గతంలో …

80 క్వింటాళ్ల చౌక బియ్యం పట్టివేత

ధర్మపురి, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా ధర్మపురిలో అక్రమంగా వ్యానులో తరలిస్తున్న 80 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి ఒకరిని …

పుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దుకాణాల సమీపంలోని పుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగింపును వ్యాపారస్తులు అడ్డుకున్నారు. దాంతో కమిషనర్‌ వారితో చర్చలు జరుపుతున్నారు.

డిస్కం కార్యాలయం ఎదుట ధర్నా

కాగజ్‌నగర్‌: జనంసాక్షి: విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ మాజీ ఎమ్మల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో డిస్కం డివిజనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం పదిగంటలనుంచి సాయంత్రం ఐదు …